Asia Cup 2023: ఆసియా కప్ 2023లో ఒకే గ్రూపులో భారత్-పాకిస్తాన్, 2023-24 కొత్త క్రికెట్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ACC ప్రెసిడెంట్ జే షా
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) జనవరి 05, గురువారం నాడు 2023-24 కొత్త క్రికెట్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ట్విట్టర్‌లో ACC ప్రెసిడెంట్ జే షా "2023-24 కోసం పాత్‌వే స్ట్రక్చర్, క్రికెట్ క్యాలెండర్"ని పోస్ట్ చేశారు. ఆసియా కప్ 2023 సెప్టెంబర్‌లో జరుగుతుందని కొత్తగా విడుదల చేసిన క్యాలెండర్ నిర్ధారిస్తుంది. ఆసియా కప్ 2023 టోర్నమెంట్ కోసం భారత్ మరియు పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లోకి డ్రా అయ్యాయి

Here's Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement