India Winning Moment Video: టీమిండియా విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో, పెర్త్ స్టేడియంలో ఆసీస్‌ను మట్టికరిపించిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు
పెర్త్ టెస్ట్‌లో టీమిండియా ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో IND vs AUS 1వ టెస్ట్‌లో భారత్.. ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ గెలుపుతో ప్రారంభించింది.
పెర్త్ టెస్ట్‌లో టీమిండియా ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో IND vs AUS 1వ టెస్ట్‌లో భారత్.. ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ గెలుపుతో ప్రారంభించింది.పెర్త్ లోని ఆప్టస్ స్టేడియంలో ఆసీస్‌ను మట్టికరిపించిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. ఈ వేదికపై ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌లు ఆడగా.. ఇదే తొలి పరాజయం. ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డుల్లోకెక్కాడు. తాజాగా గెలుపుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
India Winning Moment Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)