India's Squad For WI T20I Series: రింకూ సింగ్‌కు దక్కని చోటు, తిలక్ వర్మకు పిలుపు, వెస్టీండీస్ T20I సిరీస్ కోసం భారత జట్టు ఇదిగో..

వెస్టిండీస్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు గతంలో, వన్డే జట్టును మాత్రమే ప్రకటించారు. ఇప్పుడు, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ బుధవారం వెస్టిండీస్‌తో కరేబియన్ దీవులు, USAలోని ఫ్లోరిడాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది

Image Source: ICC

వెస్టిండీస్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు గతంలో, వన్డే జట్టును మాత్రమే ప్రకటించారు. ఇప్పుడు, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ బుధవారం వెస్టిండీస్‌తో కరేబియన్ దీవులు, USAలోని ఫ్లోరిడాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది. కొత్తగా జట్టులో తిలక్ వర్మ, ముఖేష్ కుమార్. సంజు శాంసన్, అవేష్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు.

భారత T20I జట్టు: ఇషాన్ కిషన్ (WK), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (VC), సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా (C), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

BCCI Tweet

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement