ENG vs AUS: లివింగ్ స్టోన్ విధ్వంసం, ఒకే ఓవర్ లో 28 పరుగులు, స్టార్క్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..వీడియో ఇదిగో

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లివింగ్ స్టోన్ విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ స్టార్ బౌలర్ స్టార్క్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 28 పరుగులు చేశాడు.6,0,6,6,6,4 ఇలా సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 27 బంతుల్లో 7 సిక్స్‌లు 3 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు లివింగ్ స్టోన్. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 186 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

Livingstone hits 28 Runs Off Mitchell Starc Over(X)

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ లివింగ్ స్టోన్ విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ స్టార్ బౌలర్ స్టార్క్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 28 పరుగులు చేశాడు.6,0,6,6,6,4 ఇలా సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 27 బంతుల్లో 7 సిక్స్‌లు 3 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు లివింగ్ స్టోన్. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 186 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.  ఇదేమి రనౌట్ బాబోయ్, అఫ్గన్‌ బ్యాటర్‌ రహ్మత్‌ షా అవుటైన తీరు నెట్టింట వైరల్, వీడియో మీరే చూడండి 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement