Mark Wood Vs Kusal Mendis: మార్క్‌వుడ్ టెర్రిఫిక్ బాల్, 93 మైళ్ల వేగంతో బాల్ వేసిన మార్క్ వుడ్, కుశాల్ మెండిస్‌కు చుక్కలు, చేతికి గాయంతో ఔట్..వీడియో చూడండి
తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ముఖ్యంగా మార్క్‌వుడ్ భీకర పేస్‌తో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.
Hyd, Aug 22: ఇంగ్లాండ్ తో శ్రీలంక టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ముఖ్యంగా మార్క్‌వుడ్ భీకర పేస్‌తో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.
వుడ్ పేస్ ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండీస్ చేతికి గాయమై ఈజీగా ఔటయ్యాడు. 93 మైళ్ల వేగంతో బాల్ వేయగా కళ్లు మూసి తెరిచేలోపే ఓటయ్యాడు మెండీస్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. U-17 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్, కాంస్యపతకం సాధించిన భారత రెజ్లర్ సాయినాథ్ పార్ధి
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)