Video: చంద్రయాన్ 3 ఘట్టాన్ని టీవీలో చూసిన ధోనీ, తన తొడ‌ల్ని కొడుతూ సంబరాలు చేసుకున్న మిస్టర్ కూల్, వీడియో ఇదిగో..

చంద్రుడిపై దిగిన క్ష‌ణాల‌ను టీవీల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన సంగతి విదితమే. ఈ అద్భుత ఘట్టాన్ని కోట్లాది మంది టీవీల్లో వీక్షించారు.మాజీ క్రికెట‌ర్ ధోనీ(MS Dhoni) కూడా త‌న మిత్రుల‌తో క‌లిసి ఆ ల్యాండింగ్ క్ష‌ణాల‌ను టీవీలో వీక్షించాడు

MS Dhoni celebrating Chandrayaan3 success Watch Video

చంద్ర‌యాన్-3కి చెందిన ల్యాండ‌ర్‌.. చంద్రుడిపై దిగిన క్ష‌ణాల‌ను టీవీల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసిన సంగతి విదితమే. ఈ అద్భుత ఘట్టాన్ని కోట్లాది మంది టీవీల్లో వీక్షించారు.మాజీ క్రికెట‌ర్ ధోనీ(MS Dhoni) కూడా త‌న మిత్రుల‌తో క‌లిసి ఆ ల్యాండింగ్ క్ష‌ణాల‌ను టీవీలో వీక్షించాడు. దానికి చెందిన వీడియో ఒకటి వైర‌ల్ అవుతోంది. ఆ చ‌రిత్రాత్మ‌క సంద‌ర్భాన్ని త‌న‌దైన స్ట‌యిల్‌లో ఎంజాయ్ చేశాడు. ఆ స‌మ‌యంలో తన తొడ‌ల్ని కొడుతూ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు.

MS Dhoni celebrating Chandrayaan3 success Watch Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)