ICC Women’s T20 World Cup 2024: వీడియో ఇదిగో, భారత ఉమెన్ పేసర్ ఇన్ స్వింగ్ దెబ్బకు బలైన పాక్ ఉమెన్ బ్యాటర్, అలాగే చూస్తుండిపోయిన ఫిరోజా
ఫిరోజా బంతి పొడవును అంచనా వేయలేక ఢిఫెన్స్ ఆడటంతో బంతి వికెట్లను గిరాటేసింది. ఫిరోజా తన ఖాతాను కూడా తెరవలేకపోయింది. డకౌట్‌గా తొలగించబడింది.
IND-W vs PAK-W ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ గుల్ ఫిరోజాను అవుట్ చేసింది. ఫిరోజా బంతి పొడవును అంచనా వేయలేక ఆప్ సైడ్ ఆడాలని ప్రయత్నించడంతో బంతి వికెట్లను గిరాటేసింది. ఫిరోజా తన ఖాతాను కూడా తెరవలేకపోయింది. డకౌట్‌గా తొలగించబడింది.
వీడియో ఇదిగో, ఒంటి చేత్తో డైవింగ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ పట్టిన భారత వికెట్ కీపర్ రియా ఘోష్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)