Rohit Sharma Makes Blunder! వీడియో ఇదిగో, ఈజీ క్యాచ్ వదిలేసి తల బాదుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హ్యాట్రిక్ మిస్ చేసుకున్న భారత బౌలర్ అక్షర్ పటేల్
ఆ ఇద్దరూ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.అయితే నాలుగో బంతికి జకీర్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ మిస్ చేశాడు. ఈజీగా వచ్చిన ఆ క్యాచ్‌ను అతను అందుకోలేకపోవడంతో అక్షర్‌కు హ్యాట్రిక్ మిస్సైంది.
చాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత ఆరంభం మొదలైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది రోహిత్ సేన. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ తన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే ఆ ఓవర్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసే ఛాన్సు మిస్ చేసుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి తంజిద్ హసన్‌ను ఔట్ చేసిన అక్షర్.. ఆ తర్వాత మూడో బంతికి ముష్‌ఫికర్ రహీమ్‌ను ఔట్ చేశాడు.
అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్... చేజేతులారా క్యాచ్ వదిలేసిన రోహిత్.. నిరాశలో భారత బౌలర్
ఆ ఇద్దరూ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.అయితే నాలుగో బంతికి జకీర్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ మిస్ చేశాడు. ఈజీగా వచ్చిన ఆ క్యాచ్‌ను అతను అందుకోలేకపోవడంతో అక్షర్‌కు హ్యాట్రిక్ మిస్సైంది.ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 39 రన్స్ చేసింది. కేవలం తంజిద్ హసన్ మాత్రమే 25 రన్స్ స్కోర్ చేసి ఔటయ్యాడు. ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు.
Indian Captain Drops Catch on Axar Patel's Hat-Trick Ball