CSK New Captain: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌, ధోనీ సాధారణ ఆటగాడిగా అయినా కొనసాగుతాడా లేదా అనే దానిపై నడుస్తున్న చర్చలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌ ప్రారంభానికి ముందు రోజు ఢిపెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది

Ruturaj Gaikwad

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌ ప్రారంభానికి ముందు రోజు ఢిపెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది.కెప్టెన్సీ నుంచి తప్పుకునే విషయాన్ని ధోని కొద్ది రోజుల ముందే పరోక్షంగా వెల్లడించాడు. 2024 సీజన్‌లో తనను కొత్త పాత్రలో చూడబోతున్నారంటూ లీకులు ఇచ్చాడు. అంతిమంగా ధోని చెప్పిందే నిజమైంది. అతని స్థానంలో యువ నాయకుడు రుతురాజ్‌ సీఎస్‌కేను ముందుండి నడిపించనున్నాడు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement