Sarfaraz Khan Twin Fifties: భారత్‌కు మరో అద్భుతమైన మిడిలార్డర్‌ బ్యాటర్‌ దొరికాడు, సర్ఫరాజ్‌ ఖాన్‌పై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌..వరుసగా రెండు అర్థ శతకాలతో మెరిసాడు. ఓవరాల్‌గా రెండో ఇన్నింగ్స్‌లు కలిపి 130 పరుగులు చేశాడు

Sarfaraz Khan (Photo Credit: Twitter/@CricCrazyJohns)

సర్ఫరాజ్‌ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌..వరుసగా రెండు అర్థ శతకాలతో మెరిసాడు. ఓవరాల్‌గా రెండో ఇన్నింగ్స్‌లు కలిపి 130 పరుగులు చేశాడు.తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటకీ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు.ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 46 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబై ఆటగాడు 70.91 సగటుతో 4042 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో భారత జట్టు​కు సరైన మిడిలార్డర్‌ బ్యాటర్‌ దొరికేశాడని సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)