ICC to Remove 'Soft Signal' Forever: క్రికెట్ నుంచి ‘సాఫ్ట్ సిగ్నల్’ను శాశ్వతంగా తొలగించనున్న ఐసీసీ.. ఎప్పటి నుంచి అంటే??
క్రికెట్ లో అంపైర్లు కీలక నిర్ణయాలను వెల్లడించడంలో ప్రముఖ పాత్ర పోషించే ‘సాఫ్ట్ సిగ్నల్’ను ఐసీసీ శాశ్వతంగా తొలగించనున్నట్టు సమాచారం. ఈ మేరకు క్రిక్ బజ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టు తెలుస్తుంది.
Newdelhi, May 15: క్రికెట్ (Cricket) లో అంపైర్లు కీలక నిర్ణయాలను వెల్లడించడంలో ప్రముఖ పాత్ర పోషించే ‘సాఫ్ట్ సిగ్నల్’ను (Soft Signal) ఐసీసీ (ICC) శాశ్వతంగా తొలగించనున్నట్టు సమాచారం. ఈ మేరకు క్రిక్ బజ్ (Cricbuzz) ఓ నివేదికలో వెల్లడించింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ (WTC) నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టు తెలుస్తుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement