Carlos Brathwaite: హెల్మెట్‌ను సిక్సర్‌గా కొట్టిన వెస్టిండీస్ ఆటగాడు, అంపైర్ పై కోపంతో..వీడియో వైరల్!

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూయార్క్ స్ట్రైకర్స్ తో గ్రాండ్ కేమన్ జాగ్వార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ పై కోపంతో హెల్మెట్‌ను సిక్స్‌గా కొట్టాడు బ్రాత్ వైట్. న్యూజాగ్వార్ బౌలర్ జోష్ లిటిల్ బౌలింగ్ లో బ్రాత్ వైట్ భారీ షాట్ కు ప్రయత్నించగా ఆ బంతి భుజానికి తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లింది.

Viral Video Carlos Brathwaite hits his helmet for a six

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూయార్క్ స్ట్రైకర్స్ తో గ్రాండ్ కేమన్ జాగ్వార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ పై కోపంతో హెల్మెట్‌ను సిక్స్‌గా కొట్టాడు బ్రాత్ వైట్.

న్యూజాగ్వార్ బౌలర్ జోష్ లిటిల్ బౌలింగ్ లో బ్రాత్ వైట్ భారీ షాట్ కు ప్రయత్నించగా ఆ బంతి భుజానికి తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే అంపైర్ ఔట్‌గా ప్రకటించగా పట్టారని కోపంతో హెల్మెట్‌ను కసిగా బ్యాట్‌తో కొట్టాడు. ఆ తర్వాత బ్యాట్‌ను విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  పాకిస్తాన్‌కు స్వదేశంలో ఘోర పరాభవం, టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుచేసిన బంగ్లాదేశ్, 8 గంటలపాటు క్రీజులో నిలిచిన ముష్ఫికర్ రహీమ్

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now