Virat Kohli: చిన్నప్పటి నుండి చదివే పేపర్ కూడా ఫేక్ న్యూస్ రాస్తోంది, ఇన్ స్టా వేదికగా ప్రముఖ పత్రిక కథనాన్ని ట్వీట్ చేసిన విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు మహారాష్ట్ర అలీబాగ్ (Alibagh)లో ఉన్న వారి ఫామ్‌హౌస్‌లో క్రికెట్ మైదానం నిర్మిస్తున్నారంటూ ప్రముఖ ఆంగ్ల పత్రిక ది టైమ్స్ అఫ్ ఇండియా కథనం రాసింది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ కోహ్లీ ఇన్ స్టా వేదికగా స్పందించాడు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు మహారాష్ట్ర అలీబాగ్ (Alibagh)లో ఉన్న వారి ఫామ్‌హౌస్‌లో క్రికెట్ మైదానం నిర్మిస్తున్నారంటూ ప్రముఖ ఆంగ్ల పత్రిక ది టైమ్స్ అఫ్ ఇండియా కథనం రాసింది. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ కోహ్లీ ఇన్ స్టా వేదికగా స్పందించాడు. చిన్నప్పటి నుంచి నేను చదివే న్యూస్ పేపర్ (TOI) కూడా ఫేక్ న్యూస్ రాయడం స్టార్ట్ చేసిందిగా అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.కాగా ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు రూ.11.45 కోట్లు వసూలు చేస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇది చూసిన కోహ్లీ దానిపై కూడా క్లారిటీ ఇచ్చాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)