India vs England Test Series: టీమిండియాకు బిగ్ షాక్, ఇంగ్లాండ్‌తో జరగనున్న మొదటి రెండు టెస్టుల నుండి తప్పుకున్న విరాట్ కోహ్లీ
BCCI, IND vs ENG, IND vs ENG 2024, India vs England, India vs England Test Series, Indian Cricket Team, Kohli, Virat Kohli
విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్‌తో జరగనున్న మొదటి రెండు టెస్టుల నుండి వైదొలిగాడు. ఈ పరిణామాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నిర్ణయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్‌కు కోహ్లీ తెలియజేసినట్లు భారత క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ సమయంలో కోహ్లీ గోప్యతను గౌరవించాలని బీసీసీఐ అభిమానులను కోరింది. అయితే ఇంకా ఎవరినీ భర్తీ చేయలేదు. జనవరి 25 నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
Here's BCCI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement