Mason Greenwood: ఆ ప్రముఖ ఆటగాడు నన్ను అనుభవించాలనుకున్నాడు, మాట విననందుకు తనను దారుణంగా కొరికాడు, మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడు మాసన్ గ్రీన్‌వుడ్‌పై సంచలన ఆరోపణలు
మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడు మాసన్ గ్రీన్‌వుడ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. గ్రీన్‌వుడ్ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను అని చెప్పుకుంటున్న ఓ యువతి.. మాసన్ గ్రీన్‌వుడ్ తనను లైంగికంగా అనుభవించడానికి ప్రయత్నించాడని.. మాట వినకపోవడంతో తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మాంచెస్టర్ క్లబ్‌లో పెద్ద దుమారమే రేపుతుంది.
మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడు మాసన్ గ్రీన్‌వుడ్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. గ్రీన్‌వుడ్ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను అని చెప్పుకుంటున్న ఓ యువతి.. మాసన్ గ్రీన్‌వుడ్ తనను లైంగికంగా అనుభవించడానికి ప్రయత్నించాడని.. మాట వినకపోవడంతో తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మాంచెస్టర్ క్లబ్‌లో పెద్ద దుమారమే రేపుతుంది. హారిట్ రాబ్‌సన్ అనే యువతి మాసన్ గ్రీన్‌వుడ్ తనతో శృంగారంలో పాల్గొనాలని చెప్పాడని.. మాట విననందుకు తన శరీర భాగాలపై దాడి చేశాడంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ తర్వాత హారిట్- గ్రీన్‌వుడ్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేపును కూడా రిలీజ్ చేసింది.
ఆ ఆడియో టేప్‌లో మాసన్ గ్రీన్‌వుడ్ తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను శృంగారం కోసం అడగడం.. అందుకు ఆమె నిరాకరించడంతో.. బలవంతంగా ఆమెను అనుభవించడం వినిపించింది. కాగా ఈ విషయంలో మాసన్ గ్రీన్‌వుడ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మాంచెస్టర్ సిటీ క్లబ్ కూడా నిజానిజాలు తేలిన తర్వాతే మాసన్ గ్రీన్‌వుడ్‌పై వచ్చిన ఆరోపణలపై చర్య తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)