Paris Olympics: క్వార్టర్ ఫైనల్స్‌లో దీపికా కుమారి ఓటమి,ఆర్చరీ ఈవెంట్‌లో సెమీస్ ఛాన్స్ మిస్
పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి సెమీస్ ఛాన్స్ మిస్ చేసుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన నమ్ సుహేయున్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్ మెడల్ సాధించే అవకాశాన్ని మిస్ చేసుకుంది.
Paris, Aug 3: పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి సెమీస్ ఛాన్స్ మిస్ చేసుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన నమ్ సుహేయున్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్ మెడల్ సాధించే అవకాశాన్ని మిస్ చేసుకుంది.
ఇక అంతకముందు ప్రీక్వార్టర్ ఫైనల్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో దీపికా కుమారి 6-4 తేడాతో జర్మనీకి చెందిన మైకేల్ గ్రోపెన్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌కు చెందిన మరో ఆర్చర్ భజన్ కౌర్ తీవ్రంగా పోరాడి ప్రీక్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో ఓడిపోయింది.
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement