Srireddy On Jagan: నన్ను జైలులో వేస్తారు... అప్పుడు తనని వైసీపీ నేత కాదని చెబుతారేమో, నటి శ్రీరెడ్డి వీడియో రిలీజ్

నటి శ్రీరెడ్డి తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు . జగనన్నా.. తనను ఈ రోజు కాకుంటే రేపు అయినా అరెస్టు చేసి బొక్కలో వేస్తారు అని తెలిపింది శ్రీరెడ్డి.

Actress Srireddy sensational video on YS Jagan(X)

నటి శ్రీరెడ్డి తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు(Sri Reddy On Jagan). జగనన్నా.. తనను ఈ రోజు కాకుంటే రేపు అయినా అరెస్టు చేసి బొక్కలో వేస్తారు.. ఆ రోజు వైఎస్ఆర్ సీపీ పిల్లని కాదని వైకాపా నేతలు చేతులెత్తేస్తారు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.

వైకాపా గురించి ఎవరైనా పాజిటివ్‌గా పోస్ట్ పెడితే వారిని చీల్చి చెండాడుతున్నారని(Srireddy)... తనను కూడా ఇపుడు కాకుంటే రేపైనా, ఎపుడైనా అరెస్టు చేయడం ఖాయమన్నారు. ఆరోజున శ్రీరెడ్డి వైఎస్ఆర్ సీపీ పిల్లని కాదని చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు(Jagan). ఈ క్రమంలో బూతు పదం కూడా వాడారు శ్రీరెడ్డి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 పోసాని కృష్ణమురళికి బెయిల్‌, ఓబులవారిపల్లి పీఎస్‌లో నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేసిన కడప మొబైల్ కోర్టు 

ఇక మరో వార్తను చూస్తే ప్రముఖ నటుడు,వైసీపీ నేత, రచయిత పోసాని కృష్ణమురళికి కడప కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. ఇక్కడ నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది.

Actress Srireddy sensational video on YS Jagan

. @PawanKalyan fans entoo maakantey mee paid Paytm kukkalu ke Baga thelusu k moosukuni janam kosam bayata thiragandi ee adukkovadalu entra prathipaksham kosam 😭 memu present chill avuthunam so pls 🥂 pic.twitter.com/sXrg5qkp3G

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement