SP Fakkeerappa: జోగినులతో కలిసి దీపావళి జరుపుకున్న అనంతపురం ఎస్పీ ఫకీరప్ప

సమాజం వెనుకబాటుకు గురవుతున్న జోగినులతో కలిసి అనంతపురం ఎస్.పి పకీరప్ప దీపావళి వేడుకలు జరుపుకుని వార్తల్లో కెక్కారు.

Dr.Fakkeerappa Kaginelli IPS / Twitter

సమాజం వెనుకబాటుకు గురవుతున్న జోగినులతో కలిసి  అనంతపురం ఎస్.పి  పకీరప్ప దీపావళి వేడుకలు జరుపుకుని వార్తల్లో కెక్కారు.  పోలీస్ విధి నిర్వహణతో పాటు సామాజిక బాధ్యతను సైతం నిర్వర్తిస్తోన్న ఫకీరప్ప  ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.  ఇందులో భాగంగా ప్రస్తుతం పకీరప్ప చేసిన పనిని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అనంతపురం జిల్లా శెట్టూరులో దీపావళి పర్వదినాన జోగినిల ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించి వారి మధ్యనే దీపావళి జరుపుకున్న జిల్లా ఎస్పీ ఎన్నో ఏళ్లుగా అంధకారంలో జీవిస్తున్న జోగినిల ఇళ్లల్లో శాశ్వత ప్రాతిపదికన కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయించారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement