Andhra Pradesh Bandh: వీడియో ఇదిగో, బంద్ సమయంలో రోడ్డుపైకి వచ్చారని సామాన్యులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు టీడీపీ పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి విదితమే. అయితే బంద్ సందర్భంగా సామాన్యులు రోడ్డు మీదకు వచ్చారని టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు.

Andhra Pradesh Bandh (Photo-Video Grab)

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు టీడీపీ పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి విదితమే. అయితే బంద్ సందర్భంగా సామాన్యులు రోడ్డు మీదకు వచ్చారని టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. బంద్ సమయంలో రోడ్డుపైకి వచ్చారని సామాన్యులని హింసిస్తున్న టీడీపీ కార్యకర్తలు వీడియో ఇదిగో..

Andhra Pradesh Bandh (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now