Ramco Cement Factory Inauguration: కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్, ఏపీలో రూ.1,790 కోట్లతో రామ్‌కో కంపెనీ సిమెంట్‌ పరిశ్రమ స్థాపన

సీఎం జగన్ నంద్యాలలో (CM Jagan Nandyal Tour) పర్యటించారు. జిల్లాలోని కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని (Ramco Cement Factory in Nandyal) సీఎం ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు.

CM YS Jagan (Photo-Twitter)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement