Roja Kabaddi Video: వీడియో ఇదిగో, తొడగొట్టి కబడ్డీ ఆడిన మంత్రి రోజా, స్కూల్ డేస్ నుంచీ కబడ్డీ తనకెంతో ఇష్టమని వెల్లడి
కాకినాడ ఆదిత్య విద్యా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మంత్రి రోజా విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. అయితే రోజాకు గ్రౌండ్ కొత్త కాదు. కబడ్డీ కొత్త కాదు.
కాకినాడ ఆదిత్య విద్యా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మంత్రి రోజా విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. అయితే రోజాకు గ్రౌండ్ కొత్త కాదు. కబడ్డీ కొత్త కాదు. అందుకే తను కూడా గ్రౌండ్‌లోకి దిగి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. వారిలో క్రీడాస్ఫూర్తి నింపారు. స్కూల్ డేస్ నుంచీ కబడ్డీ తనకెంతో ఇష్టమన్నారు రోజా. అయితే అప్పుడు గ్రౌండ్‌లో ఆడితే ప్రస్తుతం పాలిటిక్స్‌లో ఆడుతున్నా అంటూ నవ్వేశారు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)