Andhra Pradesh: మగవాళ్లు చీరలు కట్టుకుని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు, కర్నూలు జిల్లాలో హోళీ పండగ రోజు జరిగే వింత ఆచారం గురించి ఎవరికైనా తెలుసా..

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో హొలీ పండుగను మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీర్చడం.. ఇక్కడ వారి సంప్రదాయంగా వస్తోంది

On the day of Holi, men wear sarees and gold ornaments and perform special pujas in Kurnool

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో హొలీ పండుగను మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీర్చడం.. ఇక్కడ వారి సంప్రదాయంగా వస్తోంది. హొలీ పండగ వచ్చిందంటే ఆ గ్రామంలో మగవాళ్ళు చీర కట్టుకొని, బంగారు ఆభరణాలు వేసుకొని ముస్తాబవుతారు. ఇది వారి తాత, ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం. అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటలు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి "రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. పోలీసు డ్రెస్ వేసుకొని దొంగతనానికి వచ్చిన వ్యక్తిని పట్టుకుని చితకబాదిన స్థానికులు, అనంతరం పోలీసులకు అప్పగింత, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Here's Videos

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement