Nara Lokesh on Chandrababu Vision 2020: వీడియో ఇదిగో, దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. విశాఖలో డీప్‌టెక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ టెక్నాలజీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.

Nara Lokesh (photo-X/TDP)

రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. విశాఖలో డీప్‌టెక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ టెక్నాలజీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్క కియా పరిశ్రమ రాయలసీమ ముఖచిత్రాన్నే మార్చిందన్నారు. చంద్రబాబు విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు.. కానీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్లి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతీమాట నిజమైందని మంత్రి నారా లోకేష్ అన్నారు.

వీడియో ఇదిగో, మనం చెడిపోయిన సామ్రాజ్యంతో యుద్ధం చేస్తున్నాము, సోషల్ మీడియా ద్వారా ఎదుర్కుందామని తెలిపిన జగన్

Nara Lokesh on Chandrababu Vision 2020

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, బాధితుల ఫిర్యాదు మేరకు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదంలో ఆరుమంది మృతి

Roja on Tirupati Stampede: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే, సనాతన యోధుడు అని చెప్పుకునే ఆయన ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట జరిగిందని తెలిపిన రోజా

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, బాధితులకు అండగా ఉంటామని భరోసా

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన చంద్రబాబు, భక్తులు భారీగా వస్తారని తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం

Share Now