Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, స్పీడుగా వెళుతూ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

ఏపీలో విద్యుత్‌ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జకర సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది

Andhra Pradesh Road Accident (PhotoX)

ఏపీలో విద్యుత్‌ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జకర సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది.ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.విశాఖపట్నం సీతమ్మధార నుంచి ఒడిశాలోని జాజిపూర్ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. షాకింగ్ వీడియో ఇదిగో, రెండు ట్రక్కులు ఢీకొని కారు మీద పడటంతో ఆరుమంది స్పాట్ డెడ్, నెలమంగళలో విషాదకర ఘటన

Car collided with electric pole in Srikakulam

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement