Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, బట్టలన్నీ విప్పేసి నగ్నంగా పోలీస్ స్టేషన్ ముందు కత్తితో సైకో వీరంగం, ఆస్పత్రికి తరలించిన అధికారులు

మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు ఓ సైకో. కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో శివ అనే వ్యక్తి గాయపడ్గారు .

psycho armed with a sword Naked in front of the Police Station

కృష్ణా జిల్లా - మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు ఓ సైకో. కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో శివ అనే వ్యక్తి గాయపడ్గారు . మద్యం మత్తులో ఉన్న శివ తీవ్ర గాయాలతో నేరుగా పోలీస్ స్టేషన్ కి నగ్నంగా వచ్చి చేతిలో కత్తి పట్టుకుని తిరుగుతూ చల్లపల్లి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. పో లీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చుని హల్చల్ చేశాడు. అలర్ట్ అయిన పోలీసులు శివను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాయాలతో ఉన్న శివను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.  తీవ్ర విషాదం, హైవేపై వేగంగా దూసుకువచ్చిన ఎస్‌యూవీ ఢీకొని పెద్ద పులి మృతి, గాయపడిన పులి రోడ్డుపై నుంచి పాకుతున్న వీడియో వైరల్

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement