Andhra Pradesh: టీడీపీ గెలుపు సంబరాల్లో తీవ్ర విషాదం, ట్రాక్టర్ కింద పడిన యువకుడు, తీవ్రగాయాలు, వీడియో ఇదిగో..

టీడీపీశ్రేణులు గెలుపు సంబరాలను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.అయితే ఈ సంబరాల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గెలుపు సంబరాల్లో భాగంగా ట్రాక్టర్ మీద టీడీపీ జెండాను కట్టి రౌండ్ తిప్పుతుండగా ఓ యువకుడు దానికింద పడిపోయాడు

Andhra Pradesh: TDP worker fell under the tractor while celebrating the victory Watch Video

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించిన సంగతి విదితమే. టీడీపీశ్రేణులు గెలుపు సంబరాలను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.అయితే ఈ సంబరాల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గెలుపు సంబరాల్లో భాగంగా ట్రాక్టర్ మీద టీడీపీ జెండాను కట్టి రౌండ్ తిప్పుతుండగా ఓ యువకుడు దానికింద పడిపోయాడు. అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయతే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై అదికారిక సమాచారం లేదు.  అంతా చూస్తుండ‌గానే పాయింట్ బ్లాంక్ లో గ‌న్ పెట్టి కాల్చాడు, చిన్న గొడ‌వ‌కే ప్రాణం తీసిన యువ‌కుడు (వీడియో ఇదుగోండి)

Here's Pic

Andhra Pradesh: TDP worker fell under the tractor while celebrating the victory Watch Video

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)