Andhra Tourist Killed in Goa: వీడియో ఇదిగో, ఏపీ యువకుడిని గోవాలో కర్రలతో ఎలా కొట్టి చంపారో చూడండి, అర్థరాత్రి ఫుడ్‌ ఆర్డర్‌ విషయంలో గొడవ

న్యూఇయర్‌లో గోవా(Goa)లో తాడేపల్లిగూడెం(Tadepalligudem) యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్‌ ఆర్డర్‌ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్‌ సిబ్బందికి వాగ్వాదం జరిగింది.

Andhra Pradesh tourist demands food at Goa beach shack, dies after fight with staff (photo-Video Grab)

న్యూఇయర్‌లో గోవా(Goa)లో తాడేపల్లిగూడెం(Tadepalligudem) యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్‌ ఆర్డర్‌ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్‌ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఏపీకి చెందిన బొల్లా రవితేజ హత్యకు గురయ్యాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లికి చెందిన బొల్లా రవితేజగా గోవా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు గోవా డీఐజీ వర్షా శర్మ తెలిపారు.

గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య, న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం, నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Andhra Tourist Killed in Goa

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement