Andhra Pradesh: రోడ్డు లేకపోవడంతో రాని అంబులెన్స్, నడిరోడ్డు మీదే ఆడశిశువును ప్రసవించిన గిరిజన మహిళ, భారీగా రక్తస్రావం, వీడియో ఇదిగో..

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల అనంతగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రసవవేదనలో ఉన్న గిరిజన మహిళ నడవలేని స్థితిలో, కొండ ప్రాంతాల మధ్యలో ఆడశిశువును ప్రసవించింది.

Tribal woman delivered baby girl in middle of hilly terrain & bled heavily,

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల అనంతగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రసవవేదనలో ఉన్న గిరిజన మహిళ నడవలేని స్థితిలో, కొండ ప్రాంతాల మధ్యలో ఆడశిశువును ప్రసవించింది. సకాలంలో వైద్య సహాయం పొందడానికి రహదారి/అంబులెన్స్ లేకపోవడంతో ఆ తల్లికి భారీగా రక్తస్రావం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోని ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ హృదయ విదారక వీడియో అంటూ తన వాల్ లో షేర్ చేశారు. గన్‌తో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య, ఢిల్లీ మెట్రో స్టేషన్‌ సీసీటీవీ కెమెరాలో వీడియో రికార్డు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement