Visakhapatnam: వీడియో ఇదిగో, భర్త ప్రియురాలితో ఆ పనిలో ఉండగా గదిలోకి ఎంట్రీ ఇచ్చిన భార్య, ఇద్దర్నీ పట్టుకుని చితకబాదేసింది

విశాఖపట్నంలో భర్త వేరే మహిళతో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని మొహం చాటేసిన భర్త అక్రమ సంబంధాన్ని గుట్టు రట్టు చేసింది. అతను స్పా లో పరిచయం అయిన యువతికి విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చాడు.

ife Caught her husband red-handed with another woman in Visakhapatnam

విశాఖపట్నంలో భర్త వేరే మహిళతో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని మొహం చాటేసిన భర్త అక్రమ సంబంధాన్ని గుట్టు రట్టు చేసింది. అతను స్పా లో పరిచయం అయిన యువతికి విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చాడు. భార్యను కాదని.. ప్రియురాలితో పార్కులు, బీచ్‌లు, హోటల్స్‌లో ఎంజాయ్ చేశాడు. కట్టుకున్న భర్త పరాయి మహిళతో సహజీవనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్య.. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని ఇద్దరిని చితకబాదింది. నంద్యాల ఘటన మరచిపోకముందే మరో దారుణం, తిరుపతిలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, అనంతరం హత్య చేసిన కామాంధుడు

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement