Andhra Pradesh: సంగం బ్యారేజ్‌ వద్దకు చేరుకున్న ఏపీ సీఎం జగన్, మరి కాసేపట్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌, నెల్లూరు బ్యారేజ్‌లు జాతికి అంకితం,ఈ లింక్ ద్వారా లైవ్ వీక్షించండి

జిల్లా పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌, నెల్లూరు బ్యారేజ్‌లను ప్రారంభిస్తారన్న సంగతి విదితమే. ఆయన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ వద్దకు చేరుకున్నారు.

AP CM YS Jagan

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌, నెల్లూరు బ్యారేజ్‌లను ప్రారంభిస్తారన్న సంగతి విదితమే. ఆయన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ వద్దకు చేరుకున్నారు. సంగం బ్యారేజ్‌ నిర్మాణం వల్ల ఏఏ ప్రాంతాలు సస్యశ్యామలం కాబోతున్నాయి.. తాగు, సాగునీరు సమస్యను ఏ విధంగా అధిగమించబోతున్నారు అనే విషయాలను అధికారులు సీఎం జగన్‌కు వివరిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌ తిలకించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

CM Revanth Reddy: రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, అదానీ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif