AP Inter Results 2023: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఆలస్యం, అమరావతికి ఆలస్యంగా చేరుకున్న మంత్రి బొత్స...

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు గంటసేపు ఆలస్యం కానున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కావాల్సిన ఇంటర్మీడియట్ ఫలితాలు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడం వల్ల గంటపాటు నిలిపివేశారు.

botsa-satyanarayana (Photo-Video Grab)

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు గంటసేపు ఆలస్యం కానున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కావాల్సిన ఇంటర్మీడియట్ ఫలితాలు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడం వల్ల గంటపాటు నిలిపివేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం పర్యటనకు వెళ్లారు అయితే అనంతపురం పర్యటన ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సీఎంతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి నుంచి అమరావతికి చేరుకోనున్నారు దీంతో ఒక గంట పాటు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ నిలిచిపోయే అవకాశం ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement