Andhra Pradesh: కాలువలోకి దూసుకెళ్లిపోయిన కారు, అద్దాలు పగులగొట్టి తండ్రి,కూతురు ప్రాణాలను కాపాడిన యువకుడు..వీడియో ఇదిగో
పశ్చిమగోదావరి జిల్లా తణుకు షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగుండా కాలువలకు దూసుకెళ్లిపోయింది కారు.నీళ్లలో పూర్తిగా మునిగిపోగా వెంటనే స్పందించి కాలువలో మునిగి సుత్తితో కార్ అద్దాన్ని బద్దలు కొట్టి తండ్రి కూతుళ్ళ ప్రాణాలను కాపాడాడు యువకుడు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగుండా కాలువలకు దూసుకెళ్లిపోయింది కారు.నీళ్లలో పూర్తిగా మునిగిపోగా వెంటనే స్పందించి కాలువలో మునిగి సుత్తితో కార్ అద్దాన్ని బద్దలు కొట్టి తండ్రి కూతుళ్ళ ప్రాణాలను కాపాడాడు యువకుడు. విజయవాడలో సైకో హల్చల్, స్థానికులపై దాడికి ప్రయత్నం, కట్టేసి కొట్టిన ప్రజలు..వీడియో ఇదిగో
Here's Video:
Advertisement
సంబంధిత వార్తలు
Viral Video: యూపీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు... ఏపీలో బొలెరో బోల్తా.. రెండు ప్రమాదాల వివరాలు ఇవిగో..!
Hyderabad Horror: డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం (వీడియో)
Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Advertisement
Advertisement