Chandra Babu Naidu: చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్..బెయిల్‌పై వచ్చిన బాబుతో మర్యాదపూర్వక భేటీ..(Watch Video)
ఇటీవల జైలు నుంచి విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును పరామర్శించారు. ఆయన వెంట ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
ఇటీవల జైలు నుంచి విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును పరామర్శించారు. ఆయన వెంట ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ ములాఖత్ అయ్యారు. ఆరోజే టీడీపీ, జనసేన పొత్తుపై ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)