Chandrababu Naidu Remand: చంద్రబాబు నాయుడుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు

చంద్రబాబు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మరో 11 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్‌ పొడిగించినట్లు ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగించినట్లు న్యాయస్థానం తెలిపింది.

Chandrababu Naidu (Photo-Video Grab)

చంద్రబాబు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మరో 11 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్‌ పొడిగించినట్లు ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. వచ్చే నెల 5 వరకు చంద్రబాబు రిమాండ్‌ పొడిగించినట్లు న్యాయస్థానం తెలిపింది.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సీఐడీ అధికారుల బృందం రాజమండ్రి కేంద్ర కారాగారంలో రెండో రోజు ఆదివారం విచారించింది. కోర్టు నిర్దేశించిన మేరకు విచారణ నిమిత్తం నాయుడును సిఐడి అధికారులకు అప్పగించినట్లు డిఐజి (జైళ్లు) ఎంఆర్ రవికిరణ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

Chandrababu Naidu (Photo-Video Grab)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement