Cyclone Michaung: వీడియో ఇదిగో, నీట మునిగిన 150 మీటర్ల ఎత్తులో ఉన్న సూళ్లూరు పేట రైల్వే బ్రిడ్జి, తుఫాను భీభత్సం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదే సాక్ష్యం
కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వరదల్లో మునిగిపోయింది.
మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వరదల్లో మునిగిపోయింది. దాని లెవల్ 167 కాగా ప్రమాద స్థాయికి లో 150 మీటర్ల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. స్టీల్ గర్డర్ పునాదిని తాకుతోంది. సాయంత్రానికి నీరు తగ్గుతుందని ఆశిస్తున్నామని అధికారులు తెలిపారు. వీడియో ఇదిగో.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)