Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగ మంచు..పలు విమానాల ఆలస్యం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పొగ మంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కి అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పొగ మంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కి అంతరాయం ఏర్పడింది.
గన్నవరం రావాల్సిన హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల ఆలస్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు.
ఇక ఏపీ డిప్యూటీ సీఎం అంశం ఏపీ రాజకీయల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించిన టీడీపీ హైకమాండ్ వివాదానికి ముగింపు పలికే విధంగా చర్యలు తీసుకుంది. ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయం కూడా స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నేతలు, కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దు, నేతలకు ఆదేశాలు జారీ చేసిన జనసేన కేంద్ర కార్యాలయం
Dense fog at Gannavaram Airport