Harsha Kumar: నటుడు మోహన్‌ బాబును ఇమిటేట్ చేసిన మాజీ ఎంపీ హర్ష కుమార్, జర్నలిస్టులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న హర్ష కుమార్

జర్నలిస్టు రంజిత్ పై జరిగిన దాడికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జర్నలిస్టులకు మద్దతుగా నిలిచారు మాజీ ఎంపీ హర్ష కుమార్. ఈ సందర్భంగా మోహన్ బాబును ఇమిటేట్ చేశారు. దీంతో ఒక్కసారి అంతా నవ్వుకోగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Former MP Harsha Kumar imitates Mohan Babu(Vidoe grab0

జర్నలిస్టు రంజిత్ పై జరిగిన దాడికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జర్నలిస్టులకు మద్దతుగా నిలిచారు మాజీ ఎంపీ హర్ష కుమార్. ఈ సందర్భంగా మోహన్ బాబును ఇమిటేట్ చేశారు. దీంతో ఒక్కసారి అంతా నవ్వుకోగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం...మోహన్ బాబు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం?

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement