#HBDYSJagan: వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ట్విట్టర్‌లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌గా వైఎస్ జగన్ బర్త్‌డే #HBDYSJagan హ్యాష్ ట్యాగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్ చేశారు.అలాగే సీఎం జగన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు కేంద్రమంత్రులు సీఎంకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ట్విట్టర్‌లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌గా వైఎస్ జగన్ బర్త్‌డే ఉంది. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు దేశ, విదేశాల నుంచి ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4లక్షల ట్వీట్లు దాటాయి.
Here's PM Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)