Andhra Pradesh: హిజ్రాలు ప్రజలను ఎలా వేదిస్తున్నారో తెలిపే వీడియో ఇదిగో, అనంతపురంలో రోడ్డు మీద కాపు కాసి రూ. 2 వేల నుండి రూ.5 వేల వరకు వసూలు

చీరలు అమ్ముకొనే వారి నుంచి చీరలను కూడా లాక్కుంటున్నారని తెలిసి పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Hijras harassing people in Anantapur

కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్లే దారిలో స్పీడ్ బ్రేకర్ల వద్ద కాపు కాసి 2 వేల నుండి 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. చీరలు అమ్ముకొనే వారి నుంచి చీరలను కూడా లాక్కుంటున్నారని తెలిసి పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Hijras harassing people in Anantapur

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)