Home Minister Vangalapudi Anitha: విశాఖ సెంట్రల్ జైలుకు హోంమంత్రి వంగలపూడి అనిత, జైలు తనిఖీకి వచ్చిన అనిత...వీడియో

విశాఖ సెంట్రల్ జైలుకు వచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత. సెంట్రల్ జైల్లో అధికారుల తనిఖీల్లో సెల్ ఫోన్స్ బయటపడడం, వారం రోజుల క్రితం వార్డర్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో తనికీలకు వచ్చారు

Home Minister Vangalapudi Anitha visits Visakhapatnam Central Jail(video grab)

విశాఖ సెంట్రల్ జైలుకు వచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత. సెంట్రల్ జైల్లో అధికారుల తనిఖీల్లో సెల్ ఫోన్స్ బయటపడడం, వారం రోజుల క్రితం వార్డర్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో తనికీలకు వచ్చారు హోం మంత్రి అనిత. జైలు బ్యారెక్స్ లో మూడు సెల్ ఫోన్లు, ఒక సెల్ బ్యాటరీ, రెండు డేటా కేబుల్ దొరకడంతో కంగుతుంది జైలు సిబ్బంది. విశాఖ సెంట్రల్ జైలు తరచు వివాదాల్లోకి రావడంతో తనిఖీలు చేపట్టారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏపై వేటు, అక్రమ వసూళ్ల నేపథ్యంలో తొలగింపు..సీఎం చంద్రబాబు సీరియస్

Vangalapudi Anitha visits Visakhapatnam Central Jail

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement