Andhra Pradesh: విజయవాడలో గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు మగ టీచర్స్, నన్ను మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కిన ప్రేమికురాలు
పవన్, నాగేశ్వరరావు అనే ఇద్దరు ఒకే స్కూల్లో కలిసి పని చేసే వాళ్ళు, ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. నాగేశ్వరరావు కోసం పవన్ ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి గురించి తెలుసుకుని ట్రాన్స్ జెండర్‌గా మారి భ్రమరాంభగా పేరు మార్చుకున్నాడు. ఐతే లింగమార్పిడి తర్వాత పవన్ (భ్రమరాంబ)ను తన ప్రియుడు నాగేశ్వరరావు మోసం చేశాడంటూ విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
పవన్, నాగేశ్వరరావు అనే ఇద్దరు ఒకే స్కూల్లో కలిసి పని చేసే వాళ్ళు, ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. నాగేశ్వరరావు కోసం పవన్ ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి గురించి తెలుసుకుని ట్రాన్స్ జెండర్‌గా మారి భ్రమరాంభగా పేరు మార్చుకున్నాడు. ఐతే లింగమార్పిడి తర్వాత పవన్ (భ్రమరాంబ)ను తన ప్రియుడు నాగేశ్వరరావు మోసం చేశాడంటూ విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)