AP Minister Amarnath: పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో అయ్యుండొచ్చు, రాజకీయాల్లో మాత్రం అతను సైడ్ క్యారెక్టర్, మంత్రి అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో అయ్యుండొచ్చు, రాజకీయాల్లో మాత్రం అతను సైడ్ క్యారెక్టర్

MLA Gudivada Amarnath(Photo-Video Grab)

పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో అయ్యుండొచ్చు. కానీ.. రాజకీయాల్లో మాత్రం అతను సైడ్ క్యారెక్టర్. వారాహి యాత్ర అంటూ వారం రోజులు తిరగ్గానే ఆయనకి జ్వరం వచ్చేసింది. నాలుగు రోజులు రెస్ట్.. మళ్లీ ఇప్పుడు పార్ట్ -2 అట. ఇదేమన్నా ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీసా? - మంత్రి గుడివాడ అమర్నాథ్‌

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement