Minister Roja: పవన్ చంద్రబాబు బానిస, పవర్ స్టార్ కాదు, రీమేక్ స్టార్, పవన్ రుషికొండపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు మండిపడిన మంత్రి రోజా..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ చంద్రబాబు బానిస అని ఆరోపించారు. పవర్ స్టార్ కాదు.. రీమేక్ స్టార్ మండిపడ్డారు. పవన్ రుషికొండపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ చంద్రబాబు బానిస అని ఆరోపించారు. పవర్ స్టార్ కాదు.. రీమేక్ స్టార్ మండిపడ్డారు. పవన్ రుషికొండపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రుషికొండలో ఏం అక్రమాలు జరుగుతున్నాయో చెప్పలేకపోయారన్నారు. కొండలపై ఏమీ కట్టకూడదని పవన్ అజ్ఞానంగా మాట్లాడుతున్నారని తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)