Pawan Kalyan Meets CBN: వైసీపీది అరాచక పాలన పవన్ కళ్యాణ్ మండిపాటు, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్, రెండు గంటల పాటు భేటి..
హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. దాదాపుగా రెండు గంటలపాటు ఇరువురి మద్య సమావేశం సాగింది.
హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. దాదాపుగా రెండు గంటలపాటు ఇరువురి మద్య సమావేశం సాగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతకు ఉన్న హక్కులు వైసీపీ ప్రభుత్వం కాలరాసిందన్నారు.ఇప్పటంలో సమావేశానికి ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని,ప్రజలే స్థలం ఇచ్చారని అన్నారు. స్థలం ఇచ్చిన ప్రజల ఇళ్లు కూల్చే చర్యలు ప్రభుత్వం చేపట్టారన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)