Andhra Pradesh: విశాఖ జిల్లా గాజువాకలో దారుణం..యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు.. చివరకు ఏం జరిగిందంటే..?

యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు ఓ యువకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సంఘటన చివరకు విషాదాంతం అయింది.

Shocking Incident in Visakhapatnam Young Man Secretly video on Woman Bathing

యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు ఓ యువకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సంఘటన చివరకు విషాదాంతం అయింది. స్నానం చేస్తుండగా(Woman Bathing) అమ్మాయిని వీడియో తీశాడు భాస్కరరావు. ఇది గమనించి కేకలు వేసింది యువతి(Shocking Incident in Visakhapatnam).

భాస్కరరావును చితకబాది గదిలో బంధించారు యువతి కుటుంబ సభ్యులు, లవర్. తల్లిదండ్రులను పిలిపిస్తామని చెప్పడంతో భయపడి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భాస్కరరావు. చనిపోయిన కొడుకును చూసి రోదించారు తల్లిదండ్రులు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రైల్వేస్టేషన్‌ లిఫ్టులో చిక్కుకున్న ప్రయాణికులు.. 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన, మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఘటన, వీడియో ఇదిగో

 

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వేస్టేషన్‌ లిఫ్టులో చిక్కుకున్నారు ప్రయాణికులు . 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన అనుభవించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now