12 Feet Snake: అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో 12 అడుగుల భారీ గిరినాగు హల్‌ చల్.. చాకచక్యంగా పట్టుకుని బంధించిన స్నేక్ క్యాచర్ (వీడియో వైరల్)

అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులోని ఓ రైతు పొలంలో 12 అడుగుల భారీ గిరినాగు హల్‌ చల్ చేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు పొలంలో కనిపించడంతో సదరు రైతు భయపడ్డాడు.

12 Feet Snake (Credits: X)

Vijayawada, Nov 29: అనకాపల్లి (Anakapally) జిల్లా మాడుగుల శివారులోని ఓ రైతు పొలంలో 12 అడుగుల భారీ గిరినాగు హల్‌ చల్ (12 Feet Snake) చేసింది. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు పొలంలో కనిపించడంతో సదరు రైతు భయపడ్డాడు. విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో ఓ స్నేక్ క్యాచర్ చాకచక్యంగా దాన్ని పట్టుకుని బంధించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఫెంగల్ తుఫాను ముప్పు, సహాయక చర్యల కోసం అప్రమత్తమైన భారత నౌకాదళం, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలను వణికించనున్న సైక్లోన్

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement