SSC Student Suicide: గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన (వీడియో)

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్ యమ్ పురంలోని గురుకుల పాఠశాలలో ఘోరం జరిగింది. పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Crime (Credits: X)

Srikakulam, Dec 6: శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్ యమ్ పురంలోని గురుకుల పాఠశాలలో ఘోరం జరిగింది. పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు (Student Suicide) పాల్పడ్డారు. బాధితుడిని జలుమూరు మండలం పర్లాం మాకివలస గ్రామానికి చెందిన ముద్దాడ దిలీప్ గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అల్లు అర్జున్ పై కేసు న‌మోదు, మ‌హిళ మృతిపై నిర్ల‌క్ష్యం విష‌యంలో పోలీసుల సీరియస్ యాక్ష‌న్

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now