Chandrababu Naidu: రెండు తెలుగు రాష్ట్రాలకు సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా వచ్చింది, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు లేవని బద్ద శత్రువుల్లా ఎప్పుడూ కొట్లాడుకుంటాయనే రీతిలో మాట్లాడుతూ.. తెలంగాణకు, ఆంధ్రకు.. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా వచ్చిందని అన్నారు. వీడియో ఇదిగో

Chandrababu Naidu (Photo-X TDP)

టీడీపీ అధినేత చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు లేవని బద్ద శత్రువుల్లా ఎప్పుడూ కొట్లాడుకుంటాయనే రీతిలో మాట్లాడుతూ.. తెలంగాణకు, ఆంధ్రకు.. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా వచ్చిందని అన్నారు. వీడియో ఇదిగో...

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement