Pawan Kalyan on Jagan: జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా, నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..
ధర్మారెడ్డి నువ్వు హిందువువా?. భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీరు విచారణకు సిద్దంగా ఉండండి.. జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా.. నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదని మండిపడ్డారు.
తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి నువ్వు హిందువువా?. భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీరు విచారణకు సిద్దంగా ఉండండి.. జగన్ నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కా.. నిన్ను తొక్కడం పెద్ద లెక్క కాదని మండిపడ్డారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)