TTD On NRI Devotees: ఎన్‌ఆర్‌ఐలకు టీటీడీ గుడ్ న్యూస్..ఇకపై రోజుకు 100 మంది ఎన్నారై భక్తులకు శ్రీవారి దర్శనం

ఎన్ఆర్ఐలకు(TTD On NRI Devotees) టీటీడీ శుభవార్తను చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల(Tirumala) కు వచ్చే ప్రవాస భారతీయులకు(NRI Indians) దర్శనం విషయంలో కొన్ని వెసులుబాటులు కల్పించింది.

TTD Good News for NRI Devotees(X)

ఎన్ఆర్ఐలకు(TTD On NRI Devotees) టీటీడీ శుభవార్తను చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల(Tirumala) కు వచ్చే ప్రవాస భారతీయులకు(NRI Indians) దర్శనం విషయంలో కొన్ని వెసులుబాటులు కల్పించింది. ఎన్ఆర్ఐలను ప్రస్తుతం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించేవారు.. శ్రీవారి దర్శనానికి(Lord Balaji) ఎన్నారై భక్తుల డిమాండ్ దృష్ట్యా ఆ సంఖ్యను‌ 100 మంది భక్తులకు పెంచుతూ టీటీడీ నిర్ణయం.

ఇక మరోవైపు ఫిబ్రవరి 11న స్థానికులకు శ్రీవారి దర్శనం కోసం ఫిబ్రవరి 9న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.

తిరుమలలో దంపతుల ఆత్మహత్య...నందకం అతిథి గృహంలో ఉరి వేసుకుని రిటైర్డ్ కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య, వీడియోలు ఇవిగో

ఫిబ్రవరి 4న రథసప్తమి(Ratha Sapthami)ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్థానికుల దర్శనాన్ని నెలలో మొదటి మంగళవారం నుంచి ఫిబ్రవరి నెలలో రెండో మంగళవారానికి వారానికి మార్చిన సంగతి తెలిసిందే.

TTD Good News for NRI Devotees

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now